ఓ స్టార్ హీరో మూవీ రేంజ్ వసూళ్లు రాబట్టిన ఉప్పెన (Uppena)... దర్శకుడు, హీరోతో పాటు కృతి శెట్టికి మంచి పునాది వేసింది. ఆ ఒక్క సినిమా విజయం ఆమెకు వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. చక్కని రూపం, కట్టిపడేసే నటన దర్శకులు కృతి వెంట పడేలా చేస్తుంది. ఫస్ట్ మూవీతో బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేసిన అమ్మడు, టాలీవుడ్ లో పాగా వేయడం ఖాయంగా కనిపిస్తుంది