Published : Mar 07, 2025, 08:18 AM ISTUpdated : Mar 07, 2025, 08:20 AM IST
Ott Movies: మార్చి మొదటి వారంలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు మరియు వెబ్ సిరీస్‌ల జాబితా ఇక్కడ ఉంది. థియేటర్లలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో, ప్రేక్షకులు ఓటీటీ విడుదలల కోసం ఎదురు చూస్తున్నారు.
Ott Movies: ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటిటిల్లో గట్టిగానే సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా థియేటర్ లో ఛావా తప్పించి చెప్పుకోదగ్గ క్రేజీ సినిమాలు లేవు. దాంతో ఓటిటిలపై మనవాళ్లు దృష్టి పెట్టే అవకాసం ఉంది.
ఈ క్రమంలో ఓటిటిల్లో రాబోతున్న సినిమాలు లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. అలాగే వాటిల్లో చాలా భాగం భిన్నమైన కథలతో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
24
Upcoming Ott Movies Telugu On March 1st Week 2025 in telugu
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 3-9వ తేదీ వరకు)
నెట్ ఫ్లిక్స్ :
1) తండేల్ (Thandel) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
2) నదానియాన్(హిందీ) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
3) ఫార్ములా 1 -సీజన్ 7 (హాలీవుడ్ సిరీస్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
4) ప్లాంక్ టన్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
5) చావోస్ ది మాన్సన్ మర్డర్స్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్
6) లైలా (Laila) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) దుపహియా(హిందీ) : మార్చి 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) మనమే (Manamey) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
9) ధూమ్ ధామ్(తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
34
Upcoming Ott Movies Telugu On March 1st Week 2025 in telugu
హాట్ స్టార్
డేర్ డెవిల్: బార్న్ ఎగైన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04
డెలి బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 06
బాపు (తెలుగు సినిమా) - మార్చి 07
తగేష్ vs ద వరల్డ్ (హిందీ సిరీస్) - మార్చి 07
బుక్ మై షో
బారా బై బారా (హిందీ మూవీ) - మార్చి 07
సోనీ లివ్ :
10) రేఖా చిత్రం(తెలుగు) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) ద వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిందీ సిరీస్) - మార్చి 07
44
Upcoming Ott Movies Telugu On March 1st Week 2025 in telugu
జీ5 :
12) కుటుంబస్థాన్ : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా :
లైలా : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
మ్యాక్స్ :
14) హెరిటిక్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
షడ్డర్:
15) స్టార్వ్ ఎకర్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న 15 సినిమాలు-వెబ్ సిరీసులే లలో రేఖాచిత్రం అనే డబ్బింగ్ మూవీతో పాటు తండేల్, విడామయూర్చి, బాపు చిత్రాలు చూడదగ్గవే.