ఇక దసరాకి ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో రాబోతున్నట్లు ప్రకటించారు. దసరాకి కొద్దిరోజుల ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి మూవీ సందడి ఉండబోతోంది. దీనితో మీడియం రేంజ్ హీరోల పరిస్థితి గందరగోళంగా మారింది. పెద్ద హీరోలు దసరా, సంక్రాంతిని కబ్జా చేసేయడంతో మీడియం రేంజ్ హీరోలు ఆల్టర్ నేటివ్ వెతుక్కుంటున్నారు.