నో మోర్ సీక్రెట్.. అనే మూవీతో పాటు Pretty Girl వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది. తాజాగా వెబ్ సిరీస్ సెట్స్ నుంచే ఫొటోలను పంచుకున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్ట్స్ కోసమే కాస్తా బోల్డ్ అవతారంలో దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఆడియెన్స్ కూడా మూవీ, సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు.