నామినేషన్స్ ప్రక్రియ ముగియగా.. నిఖిల్, ప్రేరణ, యష్మి, నబీల్, పృథ్వి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయినా సంచలనమే అవుతుంది. నిఖిల్, నబీల్ టైటిల్ ఫేవరేట్స్ గా ఉన్నారు. ప్రేరణ, యష్మి, పృథ్విరాజ్ సైతం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ వారం నామినేషన్స్ నుండి తప్పుకున్నారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూడాలి..