Anasuya Bharadwaj : అనసూయ భర్త గురించి ఆసక్తికరమైన పోస్ట్.. ఆ పోలికేంటి రంగమ్మత్త?

Published : Mar 05, 2024, 12:42 PM ISTUpdated : Mar 05, 2024, 12:53 PM IST

అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj)   సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ సంచలనంగా పోస్టులు పెట్టే రంగమ్మత్త ఈసారి తన భర్తను ఉద్దేశించి ఓ వీడియోను పంచుకుంది.   

PREV
18
Anasuya Bharadwaj : అనసూయ భర్త గురించి ఆసక్తికరమైన పోస్ట్.. ఆ పోలికేంటి రంగమ్మత్త?

అనసూయ భరద్వాజ్ (Anasuya) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.  తన సినిమాల అప్డేట్స్ ను అందించడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

28

అయితే, అనసూయ బుల్లితెర షోలతో కంటే.. సినిమాలతో కంటే.. సోషల్ మీడియాలో కాంట్రావర్సీ పోస్టులు, కామెంట్స్ చేస్తూనే బాగా పాపులర్ అయ్యింది. ఈమె ఎప్పుడు నెట్టింట అడుగుపెట్టిన సంచలనమనే చెప్పాలి. 
 

38

కొంత కాలంగా మాత్రం అనసూయ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటంతో సోషల్ మీడియాలో కాంట్రావర్సీలకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో తన అభిమాకులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తోంది.

48

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, పలు ఈవెంట్లకు హాజరవుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక ఫ్యామిలీకి కూడా కావాల్సినంత సమయం ఇస్తోంది. క్వాలిటీ టైమ్ గడుపుతోంది. 
 

58

ఆ మధ్య భర్త సుశాంక్ భరద్వాజ్ (Sushank Bharadwaj) , పిల్లలతో కలిసి  టూర్ కు వెళ్లిన విషయం తెలిసిందే. వారి దాంపత్య జీవితాన్ని చూసిన అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. 
 

68

కానీ, తాజాగా అనసూయ ఓ చింపాంజీ ఉన్న వీడియోను ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే అది భర్త కోసం పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 

78

‘నాకు ఎలాంటి సహాయం అవసరం లేదని చెప్పినప్పటికీ నా భర్త నాకు సహాయం చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను.’ అంటూ రాసుకొచ్చింది. ఆ వీడియో తన భర్తకు సరిగ్గా సరిపోతుందని చెప్పింది. 

88

అయితే చింపాంజీ ఉన్న వీడియోతో తనను పోల్చుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆమె అభిమానులకు నచ్చడం లేదు. తన మనసులోని మాటలను చెప్పేందుకు ఇంకే వీడియో దొరకలేదా? అంటున్నారు. ఇక అనసూయ నెక్ట్స్ ‘పుష్ప2’ (Pushpa 2 The Rule)తో అలరించబోతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories