మరోవైపు ప్రేమ్ (Prem) వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ ను అర్జెంటుగా ఒక పాట లిరిక్స్ రాయమని సినిమా డైరెక్టర్ డిమాండ్ చేస్తాడు. ఇక అతను ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటాడు. దాంతో ప్రేమ్ ఆ పాట నేను రాస్తాను. ఒకవేళ మీకు నచ్చకపోతే లైఫ్ లో మీకు మొహం చూపించను అని అంటాడు. మరోవైపు తులసి (Tulasi) బాధను చూసి వాళ్ళ అమ్మ ఎంతో బాధపడుతుంది.