ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి, లాస్య, భాగ్య (bhagya)లని రోడ్లపై పరుగులు పెట్టిస్తుంది. ఆ తర్వాత లాస్య వాళ్ళు రంజిత్ కోసం అక్కడికి వెళ్లడంతో అక్కడ లాస్య, దివ్య,(divya) అంకిత ఉండటం చూసి షాక్ అవుతారు. అప్పుడు తులసి లాస్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ 24 గంటల్లో ఆ 20 లక్షల రూపాయలు నా అకౌంట్ లో ఉండాలి అనడంతో ఆ మాటలకు లాస్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.