ఆ తర్వాత లాస్య (Lasya) తను వెయ్యకుండా డబ్బులు ఎవరు వేశారు అని ఆలోచిస్తూ ఉండగా.. అప్పుడే నందు (Nandhu) నేనే వేశాను అని అనటంతో లాస్య షాక్ అవుతుంది. తులసిని మోసం చేసి ఆ డబ్బులు నా పెట్టుబడికి ఇస్తావా అంటూ లాస్యపై అరుస్తాడు. అంతేకాకుండా నువ్వు చీటర్ వి అంటూ.. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అంటూ నానా రకాలుగా లాస్య పై అరుస్తాడు.