వాళ్ళు చెక్ తీసుకోని వెళ్ళిపోగా తులసి కూడా సంజన దగ్గరకు వెళ్తుంది. మరో సీన్ లో గాయిత్రి, అభి ఆలోచిస్తుంటారు.. లోన్ విషయంలో బ్యాంక్ వాళ్ళు మీ మమ్మికి ఈరోజు వరకే టైమ్ ఇచ్చారు అని గాయిత్రి అంటే డౌట్ లేదు ఆంటీ అంకిత డబ్బుతోనే మామ్ బయటపడాలి.. మామ్ మీతో చేసిన ఛాలెంజ్ లో ఓడిపోయినట్టే.. అంకిత వెనక్కు రావాల్సిందే అని అభి అంటాడు.. అతర్వాత అంకితకు ఫోన్ చేసి పరిస్థితి కనుక్కోమని అభి చెప్తాడు.