గత ఏడాది జులై 5న నివృతి 13వ పుట్టినరోజు జరుపుకుంది. ఆ రోజు కళ్యాణ్ దేవ్ ఒక ఎమోషనల్ పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అప్పుడే మీ అమ్మ అంత ఎత్తుకు పెరిగావు. నువ్వు ఎంత పెద్దదానివైనా నాకు చిన్నారి పాపవే. నీ బాల్యం ఎంతో బాగుండాలి. నవ్వులు, ఆనందం, ప్రేమతో నిండి ఉండాలి.. అంటూ బర్త్ డే గ్రీటింగ్ పోస్ట్ చేశాడు.