తాజాగా అరియానా గ్లోరీ చీరకట్టులో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, అదిరిపోయే చీరలో ఆకర్షణీయంగా మెరిసింది. కానీ చీరలో మరింత లావుగా కనిపించడంతో అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ఫిట్ నెస్ పై ఆమెను వార్న్ చేస్తున్నారు. వింటేజ్ అరియానా కావాలంటూ సూచిస్తున్నారు.