అయితే ఈ పిక్స్ ను చూసిన నెటిజన్లు, సమంత అభిమానులు ఫిదా అయినా.. మరికొందరు మాత్ర తాజాగా షాకింగ్ గా కామెంట్స్ పెడుతున్నారు. ‘స్కిన్ చూపించడం బోల్డ్ నెస్ కాదు మేడం’ అని ఒ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘యూ ఆర్ ఓల్డ్ ఆంటీ’ అంటూ కామెంట్ చేశాడు. ‘మేము మీకు చాలా పెద్ద అభిమానులం.. కానీ ఈ విషయం డిజపాయింట్ అయ్యాం’ అంటూ సమంత వ్యవహారంపై అసహనం వ్యక్తం చేశారు.