లైగర్ ఆగస్టు 25న విడుదల అవుతుండగా... 23వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో లైగర్ టీమ్ సందడి చేయనుంది. ఆగస్టు 11 నుండి వరుసగా పూణే, చండీగర్, చెన్నై, వరంగల్, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి,బెంగుళూరు, గుంటూరు, ఢిల్లీ, వారణాసి నగరాల్లో వరుసగా ప్రమోషన్స్ నిర్వహించడానికి ప్రణాళిక వేశారు.