టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు అడుగుపెడుతుంటారు. పెళ్లి సందD చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.శ్రీలీల బ్యూటిఫుల్ లుక్స్, చలాకీతనంకి యువత ఫిదా అవుతున్నారు. దీనితో శ్రీలీలకి టాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో శ్రీలీల టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదగడం గ్యారెంటీ అంటూ అంచనాలు మొదలయ్యాయి.