పరిస్థితులు కుదుటపడ్డాకే సెలబ్రేషన్స్.. త్రిష బర్త్ డే పిక్స్

Published : May 05, 2021, 10:30 AM IST

స్టార్‌ హీరోయిన్‌ త్రిష తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా టైమ్‌ కలగచేసుకుని తనకు బర్త్ డే విషెస్‌ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని పేర్కొంది. ఈ మేరకు ఆమె ఓ పోస్ట్ ని ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది.  

PREV
15
పరిస్థితులు కుదుటపడ్డాకే సెలబ్రేషన్స్.. త్రిష బర్త్ డే పిక్స్
మే 4న త్రిష బర్త్ డే. మంగళవారం తన 38వ పుట్టిన రోజు జరుపుకుంది. అయితే కరోనా నేపథ్యంలో సెలబ్రేషన్స్ కి దూరంగా ఉంది త్రిష. దీంతో ఇంట్లోనే సింపుల్‌గా బర్త్ డేని పూర్తి చేసుకుంది.

25
ఈ సందర్భంగా త్రిష అభిమానులకు, ప్రజలకు థ్యాంక్స్ చెప్పింది. `ఇలాంటి హార్ట్ బ్రేకింగ్‌ టైమ్‌లో నాకు విషెస్‌ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రేమకి చాలా గర్వంగా ఉంది.

35
ఇప్పుడు సెలబ్రేషన్స్ కి టైమ్‌ కాదు. పరిస్ఙితులు తిరిగి యదాతథ స్థితికి వచ్చాక బర్త్ డే సెలబ్రేషన్స్‌ చేసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉందాం. ఇలాంటి క్లిష్ట సమయం నుంచి త్వరగా బయటపడాలని, అందరు సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నా. ఈ పరిస్థితిని ఎదుర్కొనే బలం, ధైర్యాన్నివ్వాలని వేడుకుంటున్నా` అని తెలిపింది త్రిష.

45
త్రిష బర్త్ డే ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో చాలా సింపుల్‌గా ఉంది త్రిష. బ్లాక్‌ టీషర్ట్ లో కనిపిస్తుంది. ఈ వయసులో కూడా ఎంతో క్యూట్‌గా ఆకట్టుకుంటుంది.

55
త్రిష నటించిన `గర్జనై`, `సతురంగ వెట్టై2`, `రాంగి` చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె `పొన్నియిన్‌ సెల్వన్‌`, `రామ్‌` చిత్రాల్లో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories