ఫస్ట్ మేడమ్‌ అంటూ తర్వాత అరేయ్‌, కన్నా, బుజ్జి అన్నాడు..దర్శకుడి తీరుతో షాక్‌ అయ్యాః సింగర్‌ సునీత

Published : May 04, 2021, 07:22 PM IST

ఓ దర్శకుడి ప్రవర్తన తనకు షాక్‌కి గురి చేసిందని చెబుతోంది సింగర్ సునీత. మొదట మేడమ్‌ అని పిలిచి ఆ తర్వాత వ్యవహరించిన తీర కోపం తెప్పించిందని పేర్కొంది. తాజాగా ఈ విషయాన్ని సునీత పంచుకుంది.   

PREV
16
ఫస్ట్ మేడమ్‌ అంటూ తర్వాత అరేయ్‌, కన్నా, బుజ్జి అన్నాడు..దర్శకుడి తీరుతో షాక్‌ అయ్యాః సింగర్‌ సునీత
రెండో పెళ్లి తర్వాత కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది సింగర్‌ సునీత. ఆమె ఈ ఏడాది జనవరిలో డిటిజల్‌ ప్రముఖుడు రామ్‌ వీరపనేనిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత నుంచి చాలా వరకు ఓపెన్‌ అవుతుంది సింగర్‌ సునీత.

26
సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. గతానికి సంబంధించిన అనేక విషయాలను షేర్‌ చేసుకుంటుంది సునీత. అందులో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని షేర్‌ చేసుకుంది.

36
ఓ సినిమాకు డబ్బంగ్‌ చెబుతున్న సయమంలో ఆ చిత్ర డైరెక్టర్‌ తనతో వ్యవహరించిన తీరుకు షాకయ్యానని పేర్కొంది. ఆమె చెబుతూ, `నేను డబ్బింగ్‌ స్టూడియోలో అడుగుపెట్టాగానే ఆ మూవీ డైరెక్టర్‌ హాలో మేడమ్‌ అంటూ నన్ను పలకరించారు. ఆ తర్వాత మీ అభిమానినని తెలిపాడు. మొదట మేడమ్‌ అని పిలిచిన అతను ఆ తర్వాత సునీత అని పేరు పెట్టి పిలవడం స్టార్ట్ చేశాడు.

46
అలా కొన్ని డబ్బింగ్ సెషన్స్ అయ్యాక ఆ దర్శకుడు నాకు పలు సలహాలు ఇస్తూ, మధ్య మధ్యలో అరేయ్‌, కన్నా, బుజ్జి అంటూ పిలవడం స్టార్ట్ చేశాడు. దీంతో మొదట అది ఆశ్చర్యానికి గురి చేసింది. తర్వాత షాక్‌ అయ్యాను. పదే పదే అలా పిలవడంతో కోపం, చిరాకు కలిగేవి. నా అదృష్టం ఏంటంటే దాని తర్వాత ఆయన్ను కలిసే అవకాశం రాలేదు. అప్పటికే ఆ సినిమా పూర్తయ్యింది.

56
అప్పుడు ఈ సంఘటన నాకు ఆశ్చర్యం అనిపించిన ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వోస్తుంది. ఇలాంటి ఘటనలు కూడా చవిచూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది` అని తెలిపింది సునీత. ప్రస్తుతం సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా బిజీగా ఉంటూనే మరో జీతెలుగులో `డ్రామా జూనియర్స్ ` షోకి జడ్జ్ గానూ వ్యవహరిస్తుంది.

66
అదే సమయంలో తన ఫోటో షూట్‌ పిక్స్ ని కూడా పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. చీర అందాల్లోని హాట్‌ని షేర్‌ చేసుకుంటూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది సింగర్‌ సునీత.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories