అమ్మ పాత్రలో అద్భుతంగా నటించిన టాప్ 5 హీరోయిన్లు ఎవరో తెలుసా?

Published : May 11, 2025, 01:19 PM IST

మాతృదినోత్సవం సందర్భంగా, సినిమాలో అమ్మ పాత్రల్లో నటించి ప్రేక్షకాదరణ పొందిన టాప్ 5  హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

PREV
15
అమ్మ పాత్రలో అద్భుతంగా నటించిన  టాప్ 5  హీరోయిన్లు ఎవరో తెలుసా?
తెలుగు సినిమాలో అమ్మ పాత్రలు

అమ్మ ప్రేమ అనుబంధం గురించి, తెలుగు సినిమాలో అమ్మ పాత్రలు పోషించిన టాప్ 5 నటీమణుల గురించి తెలుసుకుందాం.

25
రమ్యకృష్ణ

రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో ప్రభాస్  అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో శివగామిగా ఆమె నటన అలా నిలిచిపోయింది. 

35
శరణ్య పొన్వణ్ణన్

శరణ్య పొన్వణ్ణన్ ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఈ తార.. తమిళ, తెలుగు సినిమాల్లో అమ్మగా అంతే స్టార్ డమ్ ను సంపాదించుకుంది. యంగ్ హీరోలకు అమ్మగా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. 

45
ఊర్వశి

 స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మెప్పించిన ఊర్వశి.. ఆతరువాత కాలంలో అమ్మగా అద్భుతం చేసింది. అమ్మ పాత్రల్లో కూడా తన అమాయకత్వం ప్రదర్శించి క్షకుల మన్ననలు పొందింది ఊర్వసి. 

55
సింగర్ సిమ్రాన్

సిమ్రాన్ హీరోయిన్ గా ఎన్ని గ్లామర్ పాత్రలు చేసింది.. ప్రస్తుతం అంతే అద్భుతంగా అమ్మ పాత్రలు కూడా నటిస్తోంది. ఆమె నటించిన  అమ్మ పాత్రలు ప్రేక్షకులను కదిలించాయి.

Read more Photos on
click me!

Recommended Stories