
IMDB రేటింగ్: 7.9 స్టార్
OTTలో ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఇంకా యూట్యూబ్
రాజ్ కపూర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మనోజ్ కుమార్‌తో పాటు రాజ్ కపూర్, సిమీ , ధర్మేంద్ర ఇంకా పద్మిని కొల్హాపురే కూడా ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించారు. అప్పట్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.
IMDB రేటింగ్: 6.5 స్టార్
OTTలో ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా యూట్యూబ్
ఈ సినిమాకి డైరెక్షన్ రాజా నవాథే. ఇందులో మనోజ్ కుమార్‌తో పాటు వహీదా రెహమాన్, ముంతాజ్ ఇంకా మెహమూద్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. ఈ సినిమా సైతం క్లాసికల్ హిట్‌గా నిలిచింది.
IMDB రేటింగ్: 7.3 స్టార్
OTTలో ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఇంకా యూట్యూబ్
ఈ సినిమాకి డైరెక్షన్ మనోజ్ కుమారే చేశారు. మనోజ్ కుమార్‌తో పాటు దిలీప్ కుమార్, శశి కపూర్, పర్వీన్ బాబీ, హేమా మాలిని ఇంకా ప్రేమ్ చోప్రా కూడా మెయిన్ రోల్స్‌లో కనిపించారు. అప్పట్లో ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాలీవుడ్‌ని ఊపేసింది.
IMDB రేటింగ్: 6.9 స్టార్
OTTలో ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ఇంకా యూట్యూబ్
ఈ సినిమా డైరెక్టర్ రాజా నవాథే. మనోజ్ కుమార్‌తో పాటు నందా, ప్రాణ్, హెలెన్ ఇంకా మదన్ పురి కూడా మెయిన్ క్యారెక్టర్స్‌లో కనిపించారు. ఈ చిత్రం సైతం కమర్షియల్‌గా హిట్ అవ్వడంతోపాటు క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది.
IMDB రేటింగ్: 6.9 స్టార్
OTTలో ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఇంకా యూట్యూబ్
మనోజ్ కుమార్‌తో పాటు ఈ సినిమాలో జయా భాదురి, నందా ఇంకా ప్రేమ్ నాథ్ కూడా ఇంపార్టెంట్ రోల్స్‌లో ఉన్నారు. ఈ సినిమాకి డైరెక్షన్ మనోజ్ కుమారే. ఆయన నటించిన తప్పక చూడాల్సిన చిత్రాల్లో ఇది ఒకటి.
IMDB రేటింగ్: 7.5 స్టార్
OTTలో ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా యూట్యూబ్
ఈ సినిమాకి డైరెక్షన్ రాజ్ ఖోస్లా. ఇందులో మనోజ్ కుమార్‌తో పాటు సాధన, హెలెన్ ఇంకా ప్రేమ్ చోప్రా మెయిన్ రోల్స్‌లో కనిపించారు. లవ్ స్టోరీస్‌లో ఇదొక క్లాసిక్ మూవీగా చెప్పొచ్చు.
IMDB రేటింగ్: 7.4 స్టార్
OTTలో ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఇంకా యూట్యూబ్
ఈ సినిమాకి డైరెక్టర్ మనోజ్ కుమారే. ఆయనతో పాటు ఈ సినిమాలో సైరా బానో, అశోక్ కుమార్, కామినీ కౌశల్, ప్రాణ్ ఇంకా ప్రేమ్ చోప్రా మెయిన్ క్యారెక్టర్స్‌లో కనిపించారు. అప్పట్లో బాక్సాఫీసు దుమ్ములేపిన చిత్రాల్లో ఇది ఒకటి.
IMDB రేటింగ్: 8.2 స్టార్
OTTలో ఎక్కడ చూడాలి: జీ5
మనోజ్ కుమార్‌తో పాటు ప్రేమ్ చోప్రా, అనంత్ మరాఠే, కామినీ కౌశల్, నిరూపా రాయ్ ఇంకా ప్రాణ్ లాంటి యాక్టర్స్ ఈ సినిమాలో మెయిన్ రోల్స్‌లో కనిపించారు. ఈ సినిమాకి డైరెక్షన్ ఎస్. రామ్ శర్మ. ఈ మూవీ సైతం పెద్ద హిట్ అయ్యింది. హాలీవుడ్ మేకింగ్‌ని తలపించిన చిత్రంగా నిలిచింది.
IMDB రేటింగ్: 6.8 స్టార్
OTTలో ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా యూట్యూబ్
మనోజ్ కుమార్ ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, శశి కపూర్, జీనత్ అమన్, మౌసమి చటర్జీ ఇంకా ప్రేమ్ నాథ్ లాంటి యాక్టర్స్ కూడా ఉన్నారు. అప్పట్లో పెద్ద హిట్ అయిన మూవీస్‌లో ఇదొకటి.
IMDB రేటింగ్: 7.6 స్టార్
OTTలో ఎక్కడ చూడాలి: జీ ఇంకా యూట్యూబ్
ఈ సినిమాకి డైరెక్టర్ మనోజ్ కుమారే. ఈ సినిమాలో ఆయనతో పాటు మహేష్ కోఠారే, ఆశా పరేఖ్, ప్రేమ్ చోప్రా, ప్రాణ్ ఇంకా కన్హయ్యలాల్ లాంటి యాక్టర్స్ కూడా ఉన్నారు. విమర్శల ప్రశంసలందుకున్న చిత్రమిది. ఇవి మనోజ్ కుమార్ టాప్ 10చిత్రాలుగా వీటిని చెప్పొచ్చు. తప్పక చూడాల్సిన మూవీస్ కూడా.
also read: ఐశ్వర్య రాయ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా? షాక్ అవుతారు!