‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది యంగ్ హీరోయిన్ కేతికా శర్మ. ఆకాశ్ పూరీ సరసన నటించి ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
26
తొలిచిత్రంతోనే బోల్డ్ సీన్లలో విచ్చలవిడిగా నటించి మెప్పించింది. టాలీవుడ్ హీరోయిన్ గా కాస్తా గుర్తింపు దక్కించుకుంది. కానీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది.
36
చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘బ్రో : ది అవతార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
46
కానీ సోషల్ మీడియాలో మాత్రం కేతికా స్టన్నింగ్ లుక్స్ లో మెరుస్తూనే వస్తోంది. ఓరకంగా చెప్పాలంటే హాట్ హాట్ గా ఫొటోలను పంచుకుంటూ నెటిజన్ల గుండెల్ని పేల్చేస్తోంది.
56
అందాల మత్తు జల్లుతూ నెట్టింట మంటలు రేపుతోంది. పొట్టి డ్రెస్సుల్లో మెరుస్తూ మతులు పోగొడుతోంది. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలు మాత్రం స్టన్నింగ్ గా ఉన్నాయి.
66
ఈసారి కూడా మరీ హాట్ గానే మెరిసింది. బుల్లిగౌన్ లో టాప్ యాంగిల్ లో అందాలను ప్రదర్శించింది. మత్తు చూపులతో మతులు పోగొట్టింది. హాట్ సిట్టింగ్ ఫోజులతో అదరగొట్టింది.