బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజే మారిపోయింది. ఆ సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సాహోతో మరోసారి భారీగా వసూళ్లు సాధించిన ప్రభాస్, త్వరలో రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.