తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సూర్య. నటుడు శివ కుమార్ వారసుడిగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సూర్య తనదైన నటనతో టాప్ స్టార్‌గా ఎదిగాడు. హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ విలక్షణ నటుడు చెన్నైలో విలాసవంతమైన భవంతిలో నివాసం ఉంటున్నాడు.