హేమామాలిని ఆసుపత్రిలో చేరిందా..? అసలేం జరిగింది!

Published : Jul 12, 2020, 04:55 PM IST

ఆదివారం సీనియర్‌ నటి, ఎంపీ హేమామాలిని ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. కొద్ది రోజులుగా ఆమె ఆసుపత్రి పాలైనట్టుగా వస్తున్న వార్తలకు ఆ వీడియోతో ఫుల్‌స్టాప్‌ పెట్టారు హేమ. 71 ఏళ్ల ఈ సీనియర్‌ నటి.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపారు.

PREV
14
హేమామాలిని ఆసుపత్రిలో చేరిందా..? అసలేం జరిగింది!

లాక్‌ డౌన్‌ సమయంలో సెలబ్రిటీలకు సోషల్ మీడియా కారణంగా ఇబ్బంది ఎక్కువయ్యాయి. పలువురు సెలబ్రిటీలో సోషల్ మీడియాలో వేదింపులు ఎదురుకాగా, మరికొందిరిపై రకరకాల రూమర్స్ ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా లెజెండరీ యాక్ట్రస్‌ హేమామాలిని మీద కూడా ఓ పుకార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్వయంగా హేమామాలినేనే ఆ వార్తలపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

24

ఆదివారం సీనియర్‌ నటి, ఎంపీ హేమామాలిని ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. కొద్ది రోజులుగా ఆమె ఆసుపత్రి పాలైనట్టుగా వస్తున్న వార్తలకు ఆ వీడియోతో ఫుల్‌స్టాప్‌ పెట్టారు హేమ. 71 ఏళ్ల ఈ సీనియర్‌ నటి.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపారు. 28 సెకన్ల నిడివి కలిగిన వీడియోను తన ఇంటి నుంచే ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేశారు.

34

`కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదని, నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా పుకార్లు వస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నా అభిమానులు, నా మంచి కోరే వారికి ఓ విషయం తెలియజేయాలనుకున్నాను. అవన్నీ రూమర్స్‌. నాకు ఏమీ కాలేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడి దయతో అంతా బాగానే ఉంది` అంటూ వీడియోను షేర్ చేశారు హేమామాలిని.

44

హేమామాలిని ఈ వీడియోను పోస్ట్ చేయడానికి ముందే ఈ వార్తలపై ఆమె కూతురు ఈషాడియోల్ స్పందించింది. తన తల్లి డ్రీమ్‌ గర్ల్‌ హేమామాలిని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె ట్వీట్ చేసింది. అయితే హేమామాలిని ఆరోగ్యంపై ఆందోళన చెందిన అభిమానులు తమ పట్ల చూపిస్తున్న ప్రేమకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

click me!

Recommended Stories