కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా చేతినిండా సంపాదిస్తున్నారు ఆలీ. ఇప్పటివరకు దాదాపు 1200 సినిమాల్లో నటించినట్టు తెలుస్తోంది.బ్రహ్మానందం తర్వాత తెలుగులో మళ్లీ అంతటి గుర్తింపు ఉండటంతో ఆలీ రెమ్యూనరేషన్ కూడా భారీగానే పుచ్చుకుంటున్నట్టు సమాచారం. దాదాపు ఆలీ 850 కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నట్టు తెలుస్తోంది.