వచ్చిన ప్రతీ సినిమా చేసేయడం సాయి పల్లవికి ఇష్టం ఉండదు. అందుకే చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుది. హీరోయిన్ క్యారక్టర్ కు పర్ఫామెన్స్ స్కోప్ ఉంటేనే సినిమాచేస్తుంది సాయిపల్లవి. అంతే కాని హీరో డామినేటెడ్ మూవీను ను అస్సలు ఒప్పుకోదు. ఈ క్రమంలోనే సాయి పల్లవికి ఓ లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.