మంచు కొండల్లోన చంద్రమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో... ప్రగ్యా జైస్వాల్ వింటర్ లుక్ చూశారా!

First Published Jan 21, 2023, 8:12 PM IST

మంచు కొండల్లో చందమామలా మెరిసింది ప్రగ్యా జైస్వాల్. వింటర్ వేర్ ధరించి శీతాకాలం ఆస్వాదిస్తోంది. మంచు తిన్నెల్లో ఆడుకుంటున్న ప్రగ్యా లుక్ ఆకట్టుకుంది. 
 

Pragya Jaiswal


ప్రగ్యా జైస్వాల్ అవుట్ డోర్ ఫోటో షూట్ చేశారు. ఆమె నేచర్ లో మేమకం అయ్యారు. మంచు కొండల్లోకి వెకేషన్ కి వెళ్లిన ప్రగ్యా జైస్వాల్ తన ఆనందాన్ని ఫోటోలలో బంధించారు. అవి ఫ్యాన్స్ కోసం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 
 

Pragya Jaiswal


కెరీర్ సంగతి ఎలా ఉన్నా లైఫ్ ని ప్రగ్యా అలా ఆస్వాదిస్తున్నారు.  అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఆఫర్స్ రావడం లేదు. వరల్డ్ వైడ్ గా అఖండ రూ. 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ మూవీ 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
 

Pragya Jaiswal


   ప్రగ్యాకు మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది.  క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ సినిమా విజయంతో ఆమెకు ఆఫర్స్ వరుస కడతాయని ప్రేక్షకులు భావించారు.  

Pragya Jaiswal


  ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, సాయి ధరమ్ సరనస చేసిన నక్షత్రం భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.

Pragya Jaiswal


అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. అందుకే సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా బ్రేక్ రాలేదు. దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. 

Pragya Jaiswal


చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా... ప్రగ్యా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బెటర్. 
 

Pragya Jaiswal

మంచు కొండల్లో చందమామలా మెరిసింది ప్రగ్యా జైస్వాల్. వింటర్ వేర్ ధరించి శీతాకాలం ఆస్వాదిస్తోంది. మంచు తిన్నెల్లో ఆడుకుంటున్న ప్రగ్యా లుక్ ఆకట్టుకుంది.

click me!