ఇదిలా ఉంటే తాజాగా అగ్రస్థానంలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ లలో ఎక్కువ ప్రజాదరణ పొందిన హీరోయిన్ ఎవరు అని ఓర్మాక్స్ మీడియా సంస్థ (Ormax Media) తాజాగా సర్వే చేయగా అందులో ఎక్కువమంది సమంతకే (Samantha) ఓటు వేశారు. ఆ తర్వాత కాజల్, అనుష్క (Kajal, Anushka Shetty) తదితరులు ఉన్నారు.