50 ఏళ్ల వయస్సులో రొమాన్స్ కు రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్..బోల్డ్ కామెంట్స్ విన్నారా..?

Published : Jun 15, 2024, 10:50 AM IST

లేటు వయస్సులో ఘాటు రొమాన్స్ కు రెడీ అయ్యింది టాలీవుడ్ సీనియర్ హీరోయిన్. 50 ఏళ్లు దాటినా.. ఇంకా బ్యాచిలర్ గానే ఉన్న ఈ బ్యూటీ.. ఈ ఏజ్ లో కూడా రొమాంటిక్ క్యారెక్టర్స్ కు సై అంటోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ. 

PREV
16
50 ఏళ్ల వయస్సులో రొమాన్స్ కు రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్..బోల్డ్ కామెంట్స్ విన్నారా..?

బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా  వెలుగు వెలిగి.. స్టార్ హీరోల సరసన  జోడి కట్టిన ఓ ఫేమస్ నటి.. ఇప్పుడు కూడా అదే జోరు కొనసాగిస్తోంది. అప్పటిలాగానే  రొమాంటిక్ సినిమాలు చేస్తూ...  ఇప్పటికింకా నా వయస్సు ఇంకా పదహారే అన్నట్లుగా స్టేట్‌మెంట్ ఇచ్చింది.

సినిమాలకు పవన్ కళ్యాణ్ ఇక గుడ్ బై..? క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఆ ముగ్గరు పరిస్థితి ఏంటి..?

26
Tabu

హీరోయిన్ల కెరీర్ టైమ్ చాలా తక్కువ.. కాని హాఫ్ సెంచరీ దాటిన తరువాత కూడా హీరోయిన్ గానే కొనసాగుతున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో టబు కూడా ఒకరు.  గతంలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టిన హీరోయిన్ టబు.. ఇప్పుడు కూడా హీరోయిన్‌గానే నటిస్తొంది.  గ్లామర్‌ పాత్రలు సాధిస్తూ.. అదరగొడుతోంది. తన బ్యూటీ ఇంకా తగ్గలేదంటోంది. 

మహేష్ బాబు వాడే లగ్జరీ బ్యాగ్ చూశారా..? కాస్ట్ తెలిస్తే.. కళ్లు తిరగాల్సిందే...?

36

రొమాన్స్ కేవలం యూత్ కు మాత్రమే పరిమితం  కాదంటోంది టబు.  దానికి  వయస్సుతో సబంధం లేదంటోంది.  తాజాగా తాను నటించిన రొమాంటిక్ మూవీ అరోన్ మే క్యా దమ్ థా కు బంధించిన ఈవెంట్ లో టబు ఈ కామెంట్స్ చేసింది.   మీరు రొమాన్స్, లవ్, రిలేషన్ షిప్ గురించి మాట్లాడేటప్పుడు అడ్డంకులు ఉండవని నేను అనుకోవడం లేదు. నిజానికి ఈ సినిమా ప్రేమ, శృంగారం కంటే రిలేషన్ షిప్‌తో ముడిపడి ఉంటుందని చెప్పింది.

నాగార్జున ఆ హాట్ హీరోయిన్ తో.. ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏంటి..?

46

 రీసెంట్‌గా అజయ్ దేవగన్‌తో అరోన్ మే క్యా దమ్ థా అనే సినిమా చేసింది టబు.  గత 30 ఏళ్లలో అజయ్‌దేవగన్‌తో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన టబు..  90 స్ లో అజయ్ దేవగన్ తో కలిసి వేవ్ ను నడిపించింది టబు. ఈ ఇద్దరు స్టార్స్ దాదాపు 10 సినిమాలకు పైగా నటించారు. 

 

అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ ను మెగా‌- నందమూరి ఫ్యామిలీలు దూరం పెట్టాయా..? కోల్డ్ వార్ కు కారణం ఏంటి..?

56

మానవ సంబంధాలకు అంతం లేదని, ప్రేమ,శృంగారం మానవ సంబంధాలలో భాగమని టబు చెప్పంది.  అదే సమయంలో ప్రేమ, భావాలు కాలంతో పాటు లోతుగా మారుతాయని అజయ్ దేవగన్ నమ్ముతాడని చెప్పింది టబు.అరోన్ మే క్యా దమ్ థా సినిమా ట్రైలర్ లాంచ్‌లో తన గత సినిమా క్రూ గురించి కూడా చెప్పింది.
 

66

ఏజ్ హాఫ్ సెంచరీ కొట్టింది.. 51 ఏళ్ళ వయసులో కూడా తన అందాలతో యువత హృదయాలను కొల్లగొడుతుంది టబు. దానికి తోడు ఆమె చేస్తున్న గ్లామర్ పాత్రలకు ఫిదా అయిపోతున్నారు జనాలు. ఇప్పటికీ ఆమె  అందాన్ని ఆరాధించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories