అందులో ఆనంద దేవరకొండ కూడా ఉండగా తమ చిన్నప్పటి నుంచి జరిగిన తమ మధ్య గొడవలు (Fighting), తమ లవ్ సీక్రెట్స్ (Love secrets), అలా తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇద్దరిలో లవ్ స్టోరీస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయని ప్రశ్న ఎదురవడంతో వెంటనే ఆనంద్.. విజయ్ వైపు చూపించాడు.