టాలీవుడ్ నుంచి ఇంచ చాలా రీమేక్ లు బాలీవుడ్ చేరుతున్నాయి. అందులో శ్రీవిష్ణు, నివేథా థామస్ లీడ్ రోల్స్ చేసిన బ్రోచేవారెవరురా ను హిందీలో తీస్తున్నారు. కరణ్ డియోల్. అభయ్ డియోల్ నటిస్తున్న ఈ మూవీని అజయ్ దేవగణ్ నిర్మిస్తున్నాడు. వీటితో పాటు జులాయి, క్రాక్, అరుంధతి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఇలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ప్లైట్ ఎక్కిన తెలుగు రీమేక్ సినిమాల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది.