Deepika Pilli: నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెలకు గురిపెట్టిన దీపికా.. నెటిజన్ల పిచ్చెక్కించే కామెంట్లు

First Published Jan 23, 2022, 8:10 PM IST

టిక్‌టాక్‌ దీపికా పిల్లి కాస్త `ఢీ` దీపికా పిల్లిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో ఆమె రచ్చ చేస్తూ ఆడియెన్స్ కి గిలిగింతలు పెట్టింది. ఇప్పుడు మరో షోలో రచ్చ చేయబోతుంది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రాబోతుంది. 

దీపికా పిల్లి తాజాగా తన లేటేస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇందులో లెహంగా వోనీలో రెచ్చిపోయింది దీపికా పిల్లి. రెడ్‌ బ్లౌజ్‌, బ్లూ మిక్సింగ్‌ లెహంగాలో హోయలు పోయింది. పరువాల విందుని వడ్డించింది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ పెంచింది. అంతేకాదు ఇందులో దీపికా ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుండటం విశేషం. deepika pilli half saree looks 

దీపికా పిల్లి ఇందులో నడుము మడతలు చూపిస్తూ రెచ్చిపోయింది. వేళ్లు ఎక్కుపెట్టి కుర్రాళ్లకి గురి పెట్టింది. నెటిజన్ల గుండెల్ని టార్గెట్‌గా అందాల తుటా పేల్చబోతుంది దీపికా పిల్లి. అయితే ఈ భామ నడుము వొంపులు మాత్రం అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. దీంతో దీపికా ఫోటోను ఎగబడి చూస్తున్నారు కుర్రాళ్లు. deepika pilli half saree looks 

అయితే ఈ సందర్భంగా వాళ్లు ఈ అందాల భామపై పలు హాట్, పిచ్చెక్కించే కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా దీపికా పిల్లి నడుము పై పిచ్చెక్కించే కామెంట్లు చేస్తున్నారు. ` నడుముని ఎక్కడ చేయించావ్‌ దీపికా` అంటూ కామెంట్‌ చేయడం విశేషం. 
deepika pilli half saree looks 

అంతేకాదు లెహంగా వోనిలో అందం రెట్టింపయ్యిందని, ఇంతటి హాట్‌ నెస్‌ని ఎక్కడ చూడలేదంటున్నారు. దీంతోపాటు హీరోయిన్‌ అయ్యే లక్షణాలు బాగానే ఉన్నాయని, ఆల్‌ ది బెస్ట్ ఫ్యూచర్‌ హీరోయిన్‌ అంటూ కామెంట్లు చేయడం విశేషం. 
deepika pilli half saree looks 

నిజానికి దీపికా పిల్లి ఫిజిక్‌ హీరోయిన్లకి ఏమాత్రం తక్కువ కాదని చెప్పొచ్చు. స్టార్‌ హీరోయిన్లని మించిన ఫిజిక్‌ ఆమె సొంతం. గట్టిగా ట్రై చేస్తే ఛాన్స్ లు వచ్చి పడతాయని అంటున్నారు. అయితే తెలుగు బ్యూటీ కావడమే ఇప్పుడు పెద్ద అడ్డంకి అని, లేదంటే ఈ పాటికే టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేదంటున్నారు కుర్రాళ్లు. వరుసగా ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ నెట్టింట ట్రెండ్‌ చేస్తున్నారు. deepika pilli half saree looks 

ఇదిలా ఉంటే `ఢీ` షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న దీపికా పిల్లి ఇప్పుడు లేటెస్ట్ సీజన్‌  నుంచి తప్పుకుంది. అయితే నిర్వహకులే ఆమెని తప్పించినట్టు తెలుస్తుంది. `ఢీ`లో డాన్స్ టాలెంట్‌ కంటే వీరి గ్లామర్‌ డోస్‌ ఎక్కువయ్యిందని, ఆ డోస్‌ తగ్గించే క్రమంలోనే రష్మి, సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి, పూర్ణలను తొలగించింది టీమ్‌. 
deepika pilli half saree looks 

దీంతో ఇప్పుడు మరో షోతో రచ్చ చేయబోతుంది. స్టార్‌ మాలో ప్రసారమయ్యే `కామెడీస్టార్స్` లో సందడి చేయబోతుంది. ఆ షోలో భాగంగా దీపికా తన లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంది. deepika pilli half saree looks 

సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్న దీపికా పిల్లి హాఫ్‌ శారీ పిక్స్. హాఫ్‌ శారీలో నడుమందాలు చూపిస్తు నెట్టింట దుమారం రేపుతుంది. deepika pilli half saree looks 

సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్న దీపికా పిల్లి హాఫ్‌ శారీ పిక్స్. హాఫ్‌ శారీలో నడుమందాలు చూపిస్తు నెట్టింట దుమారం రేపుతుంది. deepika pilli half saree looks 

సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్న దీపికా పిల్లి హాఫ్‌ శారీ పిక్స్. హాఫ్‌ శారీలో నడుమందాలు చూపిస్తు నెట్టింట దుమారం రేపుతుంది. deepika pilli half saree looks 

సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్న దీపికా పిల్లి హాఫ్‌ శారీ పిక్స్. హాఫ్‌ శారీలో నడుమందాలు చూపిస్తు నెట్టింట దుమారం రేపుతుంది. deepika pilli half saree looks 

click me!