ఈ హ్యాట్రిక్ హిట్.. లక్కీ.. గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఖాతాలో.. ఇంకా అఫీషియల్ గా మూడు సినిమాలు ఉన్నాయి. సుధీర్ బాబుతో ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ పోతినేనితో లింగు స్వామి డైరెక్షన్ లో ఓ మూవీ.. అలాగే నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా అన్ అఫీషియల్ గా మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కృతి శెట్టి(Krithi Shetty)