గ్లోబల్ స్టార్ గా వెలుగు వెలుగుతున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra) అందం రోజు రోజుకీ పెరుగుతుంది. నలబై ఏళ్లకు అడుగు దూరంలో ఉన్న ప్రియాంక.. బ్యూటీ విషయంలో మాత్రం 20 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తుంది. పెళ్ళై ఐదేళ్లు అవుతున్నా..ఆంటీ అనిపించుకోవడానికి ఛాన్స్ లేకుండా చేస్తుంది ప్రియాంక. అంతలా తన అందాలను పెంచుకుంటుంది.