శని, ఆదివారాలలో నాగార్జున సందడి చేస్తుంటారు.. హౌస్ మేట్స్ తో ఆడలాడించడం.. చురకలంటించడం తెలిసిందే... ఈ క్రమంలోనే శనివారం ఎపిసోడ్లో భాగంగా కపుల్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి మెరీనా రోహిత్ విషయంపై మాట్లాడుతూ… రోహిత్ మేరీనాని కాస్త బాగు చూసుకోవయ్యా అంటూ చెప్పడమే కాకుండా ఒకసారి ప్రేమగా తనకు టైట్ హాగ్ ఇవ్వు అంటూ నాగార్జున పర్మీషన్ ఇచ్చారు.