అంతే కాదు.. ప్రస్తుతం సినీ పరిశ్రమలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు నాగార్జున. ఆయన అధికారంలో ఉన్నా.. లేకున్నా కాని... జగన్ కు సానుభూతి తెలుపుతున్నారు. అప్పట్లో.. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని వైఎస్ జగన్ జైలుపాలైనప్పుడు, జైలులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు నాగ్.