ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్ చేతిలో `18 పేజెస్`, `బట్టర్ ఫ్లై` సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు రెజీనాతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే కాదు, కమర్షియల్ సినిమాలతోనూ ఆకట్టుకుంటుంది. నెమ్మదిగా గ్లామర్ డోస్‌పెంచుతూ, తాను అందాల ఆరబోతకి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. ముందు ముందు మరో రెండు హిట్లు పడితే.. అనుపమను ఆపడం కష్టమే అవుతుంది.