Anjali Latest Look : అంజలి లేటెస్ట్ లుక్... ఉండుండీ ఒక్కసారిగా షాకిచ్చిన తెలుగు హీరోయిన్

Published : Feb 26, 2024, 10:31 PM IST

ఉండుండీ... ఒక్కసారిగా గ్లామర్ బాంబ్ పేల్చింది తెలుగు హీరోయిన్ అంజలి (Anjali). ఓవైపు స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటూనే మరోవైపు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో కట్టిపడేసింది. 

PREV
16
Anjali Latest Look :  అంజలి లేటెస్ట్ లుక్... ఉండుండీ ఒక్కసారిగా షాకిచ్చిన తెలుగు హీరోయిన్

నటి అంజలి పక్కా తెలుగు హీరోయిన్. కానీ తమిళంలో బాగా గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ గా కోలీవుడ్ లోనే బాగా సినిమాలు చేసింది. ఇప్పటికీ అక్కడే అలరిస్తోంది.

26

అయితే.. తెలుగు సినిమాల్లో ఆ మధ్యలో సెకండ్ హీరోయిన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో మెరిసింది. అలాగే స్పెషల్ సాంగ్స్ ల్లోనూ నటిస్తూ వచ్చింది. కానీ హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది.

36

ఇప్పుడిప్పుడు మళ్లీ నటి అంజలికి టాలీవుడ్ లో మంచి రోజులు కనిపిస్తున్నాయి. తన కెరీర్ లో హిట్ సినిమా ‘గీతాంజలి’కి సీక్వెల్ ను అనౌన్స్ చేసి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. 

46

ఇలా టాలీవుడ్ లో మళ్లీ రైజ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అంజలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. అందుకోసమే ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతోంది.

56

తాజాగా అంజలి పంచుకున్న ఫొటోలు చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. స్టైలిష్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మెస్మరైజ్ చేసింది. పింక్ బ్లేజర్ లో కెవ్వు కేక అనిపించింది. 

66

మరోవైపు అంజలి తన బ్లేజర్ తీసేసి టాప్ అందాలతో మతులు పోగొట్టింది. ఉండుండీ ఒక్కసారిగా గ్లామర్ బాంబ్ పేల్చి మతి చెడగొడుతోంది. నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నెక్ట్స్  అంజలి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో అలరించబోతోంది. 

click me!

Recommended Stories