ఇక ఈసినిమా అట్టర్ ప్లాప్ అంటూ మరికొందరు కామెంట్లుపెడుతున్నారు. కామెడీ ఓవర్ డోస్ అయిందని, ఇరిటేటింగ్‌లా ఉందని అంటున్నారు. అంతే కాదు.. ఈసినిమా అవుట్ డేటెడ్, డిజాస్టర్ అని ట్వీట్టర్ లో కామెంట్లుపెడుతున్నారు. మరి రెండు రకాలుగా కామెంట్లుసాధించిన ఈసినిమా..ఆడియన్స్ నవ్వించగలదా.. ప్లాప్ లతో సావాసం చేస్తున్న హీరో నితిన్, డైరెక్టర్ వక్కంతం వంశీ.. ఇప్పుడైనా బయట పడతారా అనేది చూడాలి.