దీనితో జగదీష్ బెదిరింపులకు, వేధింపులు భరించలేక సదరు యువత గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం జగదీష్ అంటూ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్న జగదీష్ ని పంజాగుట్ట పోలీసులు డిసెంబర్ 6న అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగదీష్ పై ఉన్న ఆరోపణలు నిజమైతే అతడికి తీవ్రమైన చిక్కులు తప్పవు.