కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన సుహాస్.. హీరోగా వరుసగా రెండు సూపర్ హిట్లు కొట్టాడు. దాంతో మనోడికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. హీరోగానే ఎక్కువ ఆఫర్లు కొట్టేస్తున్నాడు సుహాస్. దాంతో టాలీవుడ్ కు మరో నేచురల్ స్టార్ దొరికాడంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అందరికి షాకించ్చేలా మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది అదేంటంటే..? సుహాస్ తో కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోందట...?