బిగ్ బాస్ ఫేమ్ దివి (Bigg Boss Divi) లేటెస్ట్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. చీరకట్టులో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నయా లుక్ తో నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది.
కొన్నాళ్లుగా దివి సోషల్ మీడియాలో ఎంతటి రచ్చ చేస్తుందో మనకి తెలిసిందే. అదిరిపోయేలా చీరకడుతూ కొత్త లుక్ ను పరిచయం చేస్తోంది. శారీ లుక్ లో నయా వెర్షన్ ను చూపిస్తోంది.
38
చీరకట్టుకే అందం తెచ్చేలా దర్శనమిస్తున్న దివి వాద్య... ఇలా వరుసగా ఫొటోలను పంచుకుంటూనే వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
48
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఓ బీచ్ లో సందడి చేస్తోంది. మాములుగా అందరూ బీచ్ వేర్ లో దర్శనమిస్తుంటారు. కానీ దివి మాత్రం చీరకట్టులో పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంది.
58
సముద్రపు నీటిలో ఆటలాడుతూ ఎంతో సంతోషపడింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తన మరింత జోష్ ను నింపుకుంది. ఫుల్ ఎనర్జిటిక్ లుక్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేసింది.
68
అయితే తాజాగా దివి పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చీరకట్టులో, అందులోనూ బీచ్ లో ఈ ముద్దుగుమ్మ చేసిన రచ్చకు నెటిజన్లు మంత్రముగ్ధులయ్యారు.
78
దివి కొద్దిరోజులుగా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తుండటంతో అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె లేటెస్ట్ ఫొటోలపై ఇలా కామెంట్లు పెడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
88
‘డౌటే లేదు దివి పక్కా దేవుడే చేసిన అందగత్తె’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు చీరకట్టుకే అందం తెచ్చావు.. దివిపై వాలిన దేవత అంటూ పొగుడుతున్నారు. ఇక దివి రీసెంట్ గా ‘లంబసింగి’ (Lambasingi) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.