నేషనల్ అవార్డు గ్రహీత, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) సంక్రాంతి సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరుపుకుంది. సంప్రాదాయ దుస్తుల్లో ఆకట్టుకుంది. ఇంటి ముందుముందు రంగురంగుల ముగ్గులు వేసింది. అలా సంక్రాంతి వంటలు వండి పండుగను సెలబ్రేట్ చేసుకుంది.