ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా కొన్నాళ్లుగా నెట్టింట మంటలు రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలతో చూపుతిప్పుకోకుండా చేసింది.
26
ఓ రకంగా చెప్పాలంటే పూనమ్ బజ్వా లేటెస్ట్ లుక్ ను సడెన్ చూస్తే గుర్తుపట్టడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ తరుచుగా పంచుకున్న ఫొటోలే అందుకు కారణం.
36
ఎప్పటికీ పూనమ్ బజ్వా పొట్టి డ్రెసుల్లో దర్శనమిచ్చి నెట్టింట మంటలు రేపిన విషయం తెలిసిందే. అందాల ప్రదర్శనతో అగ్గి రాజేసింది. ఈ క్రమంలో ఆమె బోల్డ్ లుక్స్ తో ఎప్పుడూ మతులు పోగొడుతుండేది.
46
గ్లామరస్ హీరోయిన్ పూనమ్ బజ్వా ఒక్కసారిగా రూటు మార్చుకుంది. తాజాగా తన ట్రెడిషనల్ లుక్ తో మెరిసి ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఒక్కసారిగా ఆమెలో మార్పును చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
56
పట్టుచీరలో పూనమ్ బజ్వా దేవతల మెరిసింది. చీరకట్టుకే అందం తెచ్చి అభిమానులను ఫిదా చేసింది. చూపుతిప్పుకోకుండా చేసింది. సంప్రదాయ దుస్తుల్లో ఆమెను చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
66
పూనమ్ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ట్రెడిషనల్ లుక్ లోనే ఎప్పుడూ కనిపించాలని, ఇలా నిండుగా ఉంటే దేవతలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.