మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘భవదీయుడు భగత్ సింగ్’లోనూ పూజా హీరోయిన్ గా కనిపించనుంది. మరోవైపు ఐటెం నెంబర్స్ చేస్తూ అలరిస్తున్న పూజా.. రష్మిక మందన్న, రన్బీర్ కపూర్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’లోనూ స్పెషల్ అపియరెన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.