Deepthi Sunaina: ఏమన్నా అందమా, షర్ట్ విప్పేసి దీప్తి సునైనా చిందులు.. హాట్ బాంబ్ లా గ్లామర్ విస్ఫోటనం

Published : Jun 04, 2022, 12:08 PM IST

దీప్తి సునైనా తన క్యూట్ లుక్స్ తో యువతలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.

PREV
18
Deepthi Sunaina: ఏమన్నా అందమా, షర్ట్ విప్పేసి దీప్తి సునైనా చిందులు.. హాట్ బాంబ్ లా గ్లామర్ విస్ఫోటనం

దీప్తి సునైనా తన క్యూట్ లుక్స్ తో యువతలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. 

28

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

38

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. 

48

తాజాగా దీప్తి సునైనా మతిపోగోట్టే గ్లామర్ పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ టాప్ ధరించిన దీప్తి సునైనా దాని పైన బ్లూ చెక్స్ ఉన్న షర్ట్ లో మెరిసింది. షర్ట్ విప్పేస్తూ మత్తుగా చిందులేస్తున్నట్లు ఉన్న దీప్తి ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

58

దీప్తి సునైనా ఇటీవల ఒక రేంజ్ లో అందాలు ఆరబోస్తోంది. షర్ట్ విప్పేయడంతో బ్లాక్ టాప్ లో దాగున్న పరువాలు కుర్రాళ్లకి కనువిందు చేస్తున్నాయి. స్టన్నింగ్ ఫిగర్, బిగుతైన పరువాలతో దీప్తి మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. 

68

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

 

78

యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. 

 

88

దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.  

Read more Photos on
click me!

Recommended Stories