Intinti Gruhalakshmi: మళ్ళీ కష్టాల్లో తులసి.. ఫ్యాక్టరీకి సీల్.. పండుగ చేసుకుంటున్న లాస్య!

Published : Apr 23, 2022, 11:11 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 23వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Intinti Gruhalakshmi: మళ్ళీ కష్టాల్లో తులసి.. ఫ్యాక్టరీకి సీల్.. పండుగ చేసుకుంటున్న లాస్య!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే అంకిత (Ankitha) ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అని అంటుంది. అంతేకాకుండా అమ్మ అని పిలిపించుకునే అర్హతలేని ఆమె దగ్గరికి మమ్మల్ని ఎలా పంపించాలి అనుకుంటున్నారు ఆంటీ అని తులసిని (Tulasi) అడుగుతుంది.
 

27

దయచేసి మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండి ఆంటీ అని తులసి (Tulasi) తో అంటుంది అంకిత (Ankitha). ఇక దానితో తులసి  మన నీడ కూడా మనల్ని చీకట్లో వదిలేసి వెళుతుంది. అలాంటిది మన వెంటరాని బంధాల కోసం ఎందుకు వెంటపడడం అని అంటుంది.
 

37

అదే క్రమంగా అభికి ఉన్న అభిప్రాయాన్ని తులసి అంకిత (Ankitha) కు చెప్పేస్తుంది. అంతేకాకుండా నీ గురించి వాడితో అనకు అని అంటుంది. ఇక నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోవాలి తప్పదు అని తులసి (Tulasi) అంకిత తో అంటుంది.
 

47

ఇక అభి (Abhi) ఇంట్లో నుంచి వెళ్లడానికి బాధపడుతున్న క్రమంలో తులసి తన గురించి కాకుండా తన పిల్లల గురించి ఆలోచించింది అని గాయత్రి అంటుంది. ఇక అంకిత (Ankitha) దంపతులు ఆశీర్వాదాలు బాధతో తీసుకుంటూ బయలుదేరుతారు.
 

57

ఇక అభి (Abhi) దంపతులు బాగ్ సర్దుకొని గాయత్రి వెంట వెళ్ళి పోతూ ఉంటారు. ఫ్యామిలీ ఎంతో బాధపడుతూ ఉంటారు. మరోవైపు ప్రేమ్ బట్టలు అరేయడంలో నేను ఓడిపోతే నీకు పది ముద్దులు పెడతాను. నువ్వు ఓడిపోతే నాకు పది మొదలుపెట్టాలి అని శృతి (Sruthi) తో ఒక ఛాలెంజ్ పెట్టుకుంటాడు.
 

67

దానికి శృతి (Shruthi) కాసేపు ఆలోచించి నేను రెడీ అని అంటుంది. ఒక మనసులో ప్రేమ్ నేను ఓడిపోయిన గెలిచినా ముద్దులు మాత్రం నాకే అని సంతోషిస్తూ ఉంటాడు. ఇక ప్రేమ్ (Prem) ముద్దుల కోసం బట్టలు అరెస్తూ ఉండగా.. అది చూసి శృతి నవ్వుకుంటూ ఉంటుంది.
 

77

ఇక తరువాయి భాగంలో తులసి (Tulasi) ఫ్యాక్టరీని అక్రమంగా ఎవరో మూయించేస్తారు. ఆ విషయం తెలుసుకున్న తులసి తోటికోడలు లాస్య (Lasya) కు చెబుతుంది. ఇక ఫ్యాక్టరీ దగ్గర తులసి ఫ్యాక్టరీని ముయించ వద్దు అని తల పట్టుకుని బాధపడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories