Divi Vadthya
టాలీవుడ్ లో కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తున్న యంగ్ బ్యూటీ దివి. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే దివి మోడరన్ డ్రెస్సుల్లో కూడా హాట్ గ్లామర్ ఒలకబోస్తోంది. సోషల్ మీడియాలో దివి అందాలకు కుర్రాళ్లు కుదేలైపోతున్నారు. దివి అందాల మాయ టాలీవుడ్ మొత్తం పాకుతోంది. రోజు రోజుకు దివి క్రేజ్ పెరుగుతోంది.
Divi Vadthya
గత ఏడాది దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ ఆరంభం నుంచే దివి గ్లామర్ మోత మోగిస్తోంది. రానున్న రోజుల్లో దివి టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
Divi Vadthya
దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
Divi Vadthya
గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది.
Divi Vadthya
బిగ్ బాస్ లాంటి షోలలో, అవార్డుల వేదికలపై దివి అందాల విందు వడ్డిస్తూ హాట్ డాన్స్ తో రెచ్చిపోతోంది. ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తో దివి తన టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే కాదు.. గ్లామర్ పరంగా కూడా దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షిస్తోంది.
Divi Vadthya
అదరగొట్టే డాన్స్, కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే అందాలు.. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ అవసరం లేదు. దివి తన గ్లామరస్ పిక్స్ తో గ్యాప్ లేకుండా నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది.
Divi Vadthya
తాజాగా దివి తడి అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చేలా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ దివి ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి.
Divi Vadthya
అందాల సొర చేప ఒడ్డున పడి తుళ్ళి పడుతున్నట్లు దివి స్విమ్మింగ్ పూల్ ఒడ్డున అందాలు ఆరబోస్తోంది. వాటర్ బేబీ లాగా నీటితో ఆడుకుంటూ పరవశిస్తోంది.దివి ఫోజులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
Divi Vadthya
మరికొందరైతే ఏకంగా దివి నా డ్రీం గర్ల్ అని కామెంట్స్ పెట్టేస్తున్నారు. దివి ఎక్కువగా పల్లెటూరి ట్రెడిషన్ లో ఫోటోషూట్ లు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటుంది.