కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) సరసన The Warrior మూవీలో ఆడిపాడనుంది. అలాగే హీరో నితిన్ (Nithiin)తో కలిసి ‘మాచర్ల నియోజకవర్గం’లోనూ నటిస్తోంది. ఇప్పటికే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకుంది.