పవన్ కళ్యాణ్ ‌- రేణు దేశాయ్ తో కలిసి కూర్చున్న ఈ పాపను గుర్తుపట్టారా..?

First Published | Aug 7, 2024, 2:50 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా కొనసాగుతున్న స్టార్స్.. ఓల్డ్ ఫోటోస్ అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. అలానే తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. 
 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో అప్పటికీ ఇప్పుటికి చాలా మార్పు వచ్యింది. అందులోను తన మాజీ భార్య రేణుతో ప్రేమలో ఉన్నటప్పుడు ఆయన యంగ్ ఏజ్ లో ఉండటంతో.. మస్త్ హ్యాండ్సమ్ గా ఉండేవారు.. రేణు కూడా హీరోయిన్ అవ్వడంతో ఇద్దరు క్యూట్ కపుల్ గా ఫ్యాన్స్ ను అలరించేవారు. 
 

తాజాగా వీరిద్దిరికి సబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ వీరిద్దరి మధ్య ఓ చిన్నారి కూర్చోని ఉంది. ఆమె ఎవరనుకుంటున్నారు..? చూసిన ఫేస్ లా అనిపిస్తుంది కదా..? ఆమె ఎవరో కాదు నాగుబాబు కూతురు.. మెగా డాటర్.. నిహారిక. అవును పవన్ కళ్యాణ్ పక్కన కూర్చుని ఉన్న చిన్నారి.. నిహారికనే.
 


Niharika Konidela

మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హీరోలే.. హీరోయిన ్గా ప్రయత్నం చేసిన..ఏకైక మెగా హీరోయిన్ నిహారికనే. ఆమె పెళ్ళి తరువాత సినిమాలు మానేసింది. కాని రీసెంట్ గా తన భర్త నుంచి విడిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అవ్వాలని ట్రై చేస్తోందినిహారిక. 

రీసెంట్ గా పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అవ్వడంతో.. తాను పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలుకా అంటూ నిహారిక పలు సందర్భాల్లో వెల్లడించారు. భర్త నుంచి విడిపోవడంతో.. మళ్ళీ సినిమాల్లో యాక్టీవు అవ్వాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు నిహారిక.  

Latest Videos

click me!