అయితే నెటిజ్లు కూడా ఇదే మాట అంటున్నారు. అసలే ఛాన్స్ లు లేవు. ఏజ్ బార్ అవుతోంది. సినిమా అవకాశాలు కూడా లేవు. షోష్, ఆడియో ఫంక్షన్లు ఇచ్చేవాళ్లు లేరు. మంచి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవచ్చు కదా అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత..? అబద్దం ఎంతా అనేది తెలియదు కాని.. ప్రచారం మాత్రం జరుగుతోంది.